హత్నూర్ :బజార్ హత్నూర్.
మండలం లోని పాత డేగమా లో సోమవారం సాయంత్రం రోజు అంబేద్కర్ భవనం లో గ్రామ ముంపు బాధితుల పునరావాస గ్రామసభ గ్రామస్తుల కోరిక మేరకు గ్రామస్తుల సమక్షంలో ఉయకే సుదర్సన్.అధ్యక్షతన కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు.కమిటీ గౌరవఅధ్యక్షులు గా మల్లె పూల విజయ్. అధ్యక్షులు గా ఉయికె సుదర్సన్.ఉపాధ్యక్షులు గా బొంగురాల లక్సమన్.ప్రధాన కార్యదర్శి గా పాముల లక్సమన్ ప్రచార కార్యదర్శి గా గోధుమల కిష్టయ్య.కోశాధికారి. 1కొత్త కొండా శంకర్.2 కోశాధికారి. కాపసే బుమయ్య.సలహాదారులు .1గోధుమల అనిల్ 2.కొట్టాల రాకేష్ 3,మర్రి శంకర్ 4,మంగల గిరి రవి 5,సమ్మెట బమేష్ 6 మార్రి సుదర్సన్.ఈ కార్యక్రమం లో పాత డేగమా గ్రామ ప్రజలు అందరు పాల్గొన్నారు.